230 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవి నగర్ పిడిచెడ్ రోడ్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపం లో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చిన్నారులు మహిళలు భక్తి పాటలు భజనలు కీర్తనలు ఆలపించారు అందరినీ చల్లంగా చూడాలని ఏకదంతుడు శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన వినాయక విగ్రహం అందరినీ […]
ఆధ్యాత్మికం
వినాయక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
158 Views గజ్వేల్ లోని వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మహా గణపతి విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం వేంకటేశ్వర స్వామి దేవాలయం ముందు మండపంలో ఏర్పాటు చేసిన పెద్ద వినాయకుని పక్కన నెలకొల్పే చిన్న వినాయకుని విగ్రహాన్ని పల్లకిలో అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక మండపం వరకు డప్పు చప్పుళ్లతో తీసుకువచ్చారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]
ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
193 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజారి శేషం శ్రీనివాసచారి, ఆలయ అధ్యక్షులు బుక్క రమేష్ గుప్త మాట్లాడుతూ మట్టి విగ్రహాలు పూజించడం శ్రేష్టమని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇంటర్ నేషనల్ […]
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
166 Viewsగజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ 13 వ వార్డ్ వాసవి నగర్ లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సౌజన్యంతో సహాయ యూత్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ సహనాజ్ సమీర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సేవలు అభినందనీయమని సమాజ సేవలో లైన్స్ క్లబ్ సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పర్యావరణ పరిరక్షణలో భాగంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో […]
అమావాస్య సందర్భంగా కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ వంగపల్లి
250 Views ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ సమీప ప్రాంతం కర్ణాటక సరిహద్దుల ఉన్న మహిమాన్వితమైన జరా సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాచారం కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. కైలాసపురం భక్త బృందం సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం డాక్టర్ వంగపల్లి మాట్లాడుతూ కృతయుగంలో కుపేంద్ర అనే ఒక రాజు చర్మవ్యాధితో బాధపడుతున్న సమయంలో […]
విశ్వకర్మ ఉత్సవాలకు తరలిరండి…
210 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 14) కరీంనగర్ పట్టణం లో కమాన్ చౌరస్తా లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 15 నుండి 17 వరకు జరిగే విశ్వకర్మ బ్రహ్మోత్సవాలలో ప్రతీ ఒక్కరూ హాజరుకావాలని రామక్రిష్ణకాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు. గురువారం అమావాస్య సందర్బంగా తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ గ్రామంలో జరిగిన సమావేశంలో కరపత్రాలను పంపిణి చేసారు. ఈ సందర్బంగా మండలంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు కుటుంబాలతో 3 రోజులు జరిగే పూజల్లో పాల్గొనాలని కోరారు.కులాబాందవులే కాకుండా సర్వ మానవాలి […]
247 Views ములుగు జిల్లా,మంగపేట మండలం, సెప్టెంబర్ 10 మంగపేట మండలం వాగొ డ్డుగూడెం పంచాయతీ పరిధిలోగల లక్ష్మీ నరసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నాగు లమ్మ అమ్మవారికి ఆదివాసి పూజారులు సామ కొత్తల పండుగను ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్ర మాన్ని ప్రతి ఏటా పుబ్బా కార్తె లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ నాగులమ్మ అమ్మ వారికి ఆదివాసీ పూజారులు వడ్డేలు గోదావరి జలాలతో అమ్మవారికి సంబంధించిన గజ్జెలను మువ్వలను జెండా […]
బిగ్ బాస్ సీజన్ 7 లోకి సిద్దిపేట జిల్లా వాసి
240 Viewsగజ్వేల్ నుండి బిగ్ బాస్ లోకి అడుగులు పడటం శుభ పరిణామం ఎంతో మంది ని కట్టిపడేస్తున్నా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గజ్వేల్ మండలం కొల్గురుకి చెందిన ప్రశాంత్ ఎంపికయ్యడు రైతు బిడ్డగా కామన్ మ్యాన్ కోటలో హౌజ్ లోకి వెళ్లిన ప్రశాంత్ .ఒక్క సారిగా అందరినీ అచర్య పరిచాడు.కొల్గురి గ్రామానికి చెందిన గొడుగు సత్తయ్య – విజయ మొదటి కుమారుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళడంతో గ్రామస్తులు […]
రక్షాబంధన్ జంద్యాల పౌర్ణమిని ఈనెల 31న జరుపుకోవాలి
155 Viewsఎల్లారెడ్డిపేట ఆగష్టు 28 : ఈనెల 31వ తేదీ గురువారం రోజున రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి ని జరుపుకోవాలని ఎల్లారెడ్డిపేట గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ తెలిపారు , స్వస్తి శ్రీ శోభాకృత నామ సంవత్సర నిజ శ్రావణ శుక్ల పౌర్ణమి గురువారం తేదీ 31 -08- 2023 రోజున యజ్ఞో పవీత ధారణ జంద్యాలు వేసుకోవడం రాఖీ ధరించవలసిందిగా ప్రజలకు రాచర్ల దయానంద్ శర్మ పిలుపునిచ్చారు, Telugu News […]
వరలక్ష్మీ వ్రతం…..
166 Viewsశ్రావణమాసం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది *వరలక్ష్మీ వ్రతం*. దాదాపు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.లేదా పక్కన ఎవరైనా చేస్తే వెళ్లి అమ్మవారివ్రతాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు, సుంమగళీపదార్థాలను వాయనంగా తీసుకుంటారు. ఈ కింద పేర్కన్న విధంగా భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని అర్చించి వ్రతం చేసుకోండి. శుక్రవారం నాడు ఇలా చేయండి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన […]










