గజ్వేల్ నుండి బిగ్ బాస్ లోకి అడుగులు పడటం శుభ పరిణామం
ఎంతో మంది ని కట్టిపడేస్తున్నా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గజ్వేల్ మండలం కొల్గురుకి చెందిన ప్రశాంత్ ఎంపికయ్యడు రైతు బిడ్డగా కామన్ మ్యాన్ కోటలో హౌజ్ లోకి వెళ్లిన ప్రశాంత్ .ఒక్క సారిగా అందరినీ అచర్య పరిచాడు.కొల్గురి గ్రామానికి చెందిన గొడుగు సత్తయ్య – విజయ మొదటి కుమారుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





