ఎల్లారెడ్డిపేట ఆగష్టు 28 :
ఈనెల 31వ తేదీ గురువారం రోజున రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి ని జరుపుకోవాలని ఎల్లారెడ్డిపేట గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ తెలిపారు ,
స్వస్తి శ్రీ శోభాకృత నామ సంవత్సర నిజ శ్రావణ శుక్ల పౌర్ణమి గురువారం తేదీ 31 -08- 2023 రోజున యజ్ఞో పవీత ధారణ జంద్యాలు వేసుకోవడం రాఖీ ధరించవలసిందిగా ప్రజలకు రాచర్ల దయానంద్ శర్మ పిలుపునిచ్చారు,





