Breaking News ఆధ్యాత్మికం

భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు…

67 Viewsభక్త మార్కండేయ శోభాయాత్ర కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

మాజీ జెడ్పిటిసి కి ఆహ్వానం పలికిన పద్మశాలి బాంధవులు…

177 Views  ఆహ్వాన పత్రిక అందజేత శ్రీ  భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే  మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం

కోడిగుడ్డు మీద అద్భుత సుభాష్ చంద్రబోస్ చిత్రం

137 Views– చిత్రించి నివాళి అర్పించిన రామకోటి రామరాజు – జననమే గాని మరణం లేని మహావీరుడు సుభాష్ చంద్రబోస్ శుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్బంగా సిద్దిపేట గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు కోడి గ్రుడ్డు మీద శుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జననం ఉండి మరణం లేని మహావ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడన్నాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం […]

ఆధ్యాత్మికం

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు లక్ష విరాళం…

114 Viewsవిగ్రహ ఏర్పాటుకు లక్ష రూపాయల విరాళం… (తిమ్మాపూర్ జనవరి 22) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కొరకు తనుశ్రీ ఇన్ప్రా మార్కెటింగ్ డెవలప్మెంట్ చైర్మన్ ఎలుక సంతోష్ తన వంతుగా లక్ష రూపాయలు తెలంగాణ రాష్ట్ర పౌరాసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు చెక్కును విరాళంగా అందజేశారు.. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ […]

ఆధ్యాత్మికం

వేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్

92 Viewsవేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆన్‌లైన్ సేవలను ఆలయ అధికారులు ప్రారంభించారు. https://vemulawadatemple.telangana.gov.in, https://play.google.com/store/apps/details… వెబ్‌సైట్‌ను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన, బద్ది పోచమ్మ, భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ దేవాలయాల సమగ్ర సమాచారం, పూజల […]

ఆధ్యాత్మికం

స్వీట్లు పంపిణి చేసిన పోలు రామ్..

82 Views(తిమ్మాపూర్ జనవరి 15) సంక్రాంతి పండగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలు రామ్, మీ సేవ నిర్వాహకులు పోలు రమేష్ తిమ్మాపూర్ గ్రామం లో ఊరంతా స్వీట్ల పంపిణి చేశారు.. ఈ సందర్భంగా పోలు రామ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలుమొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు […]

ఆధ్యాత్మికం

భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరణ

88 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన – ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి భద్రాచల దేవస్థానం ఈనెల 10న ఘనంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)కి సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలు, శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గత 26సంవత్సరాల నుండి నిర్వీరామంగా లక్షల మంది భక్తులచే రామకోటి […]

Breaking News ఆధ్యాత్మికం

ఘనంగా మహా పడిపూజ…..

221 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ…  అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]

ఆధ్యాత్మికం

మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలైకి బయలుదేరిన స్వాములు

185 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామాల నుండి కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి నలభై ఒక దినముల పాటు కటోర నిష్టతో వ్రతమాచరించి నలభై ఒకటో రోజు న ఇరుముడి కట్టుకొని శబరిమలైకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఆదివారం ఉదయం 6 గంటలకు దుబ్బ విశ్వనాథం గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి కట్టుకొని శబరిమలైకి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామాల అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో చంద్రం గురుస్వామి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్… పాస్టర్ కులేరి కిషోర్ కుమార్

79 Views  సువార్తను  ప్రకటించడమే నిజమైన క్రిస్మస్    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో […]