ఆధ్యాత్మికం

స్వీట్లు పంపిణి చేసిన పోలు రామ్..

42 Views

(తిమ్మాపూర్ జనవరి 15)

సంక్రాంతి పండగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలు రామ్, మీ సేవ నిర్వాహకులు పోలు రమేష్ తిమ్మాపూర్ గ్రామం లో ఊరంతా స్వీట్ల పంపిణి చేశారు..

ఈ సందర్భంగా పోలు రామ్ మాట్లాడుతూ

సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలుమొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారని అన్నారు.

సంక్రాంతి పండుగ రోజు తిమ్మాపూర్ గ్రామం లోని సుమారు 1600 ల కుటుంబాలకు స్వీట్ బాక్సులను పంపింణి చేయడం ఎంతో సంతోషంగా ఉందని,ప్రతి ఒక్కరికి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించడం ఎంతో ఆనందంగా ఉందని,తిమ్మాపూర్ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని వేడుకున్నట్టు పోలు రామ్ తెలిపారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్