ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామాల నుండి కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి నలభై ఒక దినముల పాటు కటోర నిష్టతో వ్రతమాచరించి నలభై ఒకటో రోజు న ఇరుముడి కట్టుకొని శబరిమలైకి బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఆదివారం ఉదయం 6 గంటలకు దుబ్బ విశ్వనాథం గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి కట్టుకొని శబరిమలైకి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామాల అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో చంద్రం గురుస్వామి దేవరాజు చారి గురుస్వామి రామ్ రెడ్డి గురుస్వామి ల తోపాటు 20 మంది స్వాములు శబరిమలై బయలుదేరారు
