83 Views– సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ జగదేవపూర్ , ఆగస్టు 20 సిద్దిపేట జిల్లా , జగదేవపూర్ : వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తునందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు కుంటలు బావులు నదులు నిండి ఉన్నాయి […]
రాజకీయం
రుణమాఫీ పై రైతులు ఆందోళన చెందవద్దు
98 Views– మర్కుక్,మండల వ్యవసాయ అధికారి, టి.నాగేందర్ రెడ్డి రైతు రుణమాఫీ 2024 సంబంధించి మూడు విడతల్లో రైతులకు చెందిన రుణమాఫీ ఖాతాలో నిధులు జమ కాబడినవి మర్కుక్,మండల వ్యవసాయ అధికారి టి.నాగేందర్ రెడ్డి తెలియజేశారు. కొన్ని సాంకేతిక కారణాలు అనగా బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు వంటి […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
101 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన మంగి కిషన్ కు 57000రూపాయలు చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,తాజా మాజీ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,మాజీ నాచారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ హరి పంతులు,బిసి సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య,మాజీ ఎంపిటిసి రాజేష్,సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి,కిష్ట గౌడ్,మేకల […]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
75 Viewsమర్కుక్ , ఆగస్టు 16 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం , పాతూరు గ్రామంలో మర్కుక్ మండల అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో బోయిని నితిన్ తండ్రి శ్రీనివాస్ కి 16,000/- సిఎం సహాయ నిధి చెక్కు అందజేయడం జరిగింది. అదేవిధంగా పాములపర్తి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పాములపర్తి తిర్మల్ రెడ్డి అధర్వంలో మగ్గి కిషన్ కు 57000 రూపాయల చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
84 Viewsమర్కుక్ ,ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయానిధి నుండి హర్హులైన లబ్ధిదారులు తాడూరు వెంకటేష్ గౌడ్ కు 60000 అదేవిధంగా దుబ్బాసి మల్లేష్ కు 54000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉపసర్పంచ్ పద్మనర్శింలు, క్రాంతికుమార్, సుధాకర్ గౌడ్ ,లక్ష్మణ్, మల్లేష్ ,స్వామి, యాదగిరి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల […]
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
103 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీలో భాగంగా పాములపర్తి గ్రామానికి చెందిన నీల కృష్ణకు 25500 రూపాయల చెక్కును తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ చేతుల మీదుగా ఆందజేయటం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకై కృషి చేద్దాం
66 Views– తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ మర్కుక్ , ఆగస్టు 6 ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మర్కుక్ మండల కేంద్రంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తాజా మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్. అనంతరం అచ్చంగారి భాస్కర్ మాట్లాడుతూ స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ కన్న కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.అలాంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నెరవేర్చేలా మనందరం కృషి చేయాలని మర్కుక్ తాజా […]
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
83 Viewsఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని విజయ్ అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మందకృష్ణ మాదిగ కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తామని శాసనసభలో కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.విద్య, ఉద్యోగ,ఇతర రంగాల్లో ఉపకులాలకు […]
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేతా
114 Viewsమర్కుక్ , ఆగస్టు 2 సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన దుబ్బాసి అరుణ చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందజేశారు.వారితో పాటు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మనర్సింలు , క్రాంతి కుమార్, కిషన్ , లక్ష్మణ్, మాలయ్య , నాగరాజు, యాదయ్య, నర్సింలు, […]
ముదిరాజ్ సంగం కమ్యూనిటీ హాల్ కొరకు భూమి పరిశీలన
155 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున బావుల కాడ ముదిరాజుల సమక్షంలో నూతన కమ్యూనిటీ హాల్ భవనం కోసం భూమి పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి బాలకృష్ణ , తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు , మంగి కిషన్ , శ్రీగిరిపల్లి నాగరాజు ,లక్ష్మణ్ , […]










