ప్రాంతీయం రాజకీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

71 Views

మర్కుక్ ,ఆగస్టు 15

సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం
పాములపర్తి గ్రామ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయానిధి నుండి హర్హులైన లబ్ధిదారులు తాడూరు వెంకటేష్ గౌడ్ కు 60000 అదేవిధంగా దుబ్బాసి మల్లేష్ కు 54000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉపసర్పంచ్ పద్మనర్శింలు, క్రాంతికుమార్, సుధాకర్ గౌడ్ ,లక్ష్మణ్, మల్లేష్ ,స్వామి, యాదగిరి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్