రాజకీయం

ముదిరాజ్ సంగం కమ్యూనిటీ హాల్ కొరకు భూమి పరిశీలన

142 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున బావుల కాడ ముదిరాజుల సమక్షంలో నూతన కమ్యూనిటీ హాల్ భవనం కోసం భూమి పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి బాలకృష్ణ , తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు , మంగి కిషన్ , శ్రీగిరిపల్లి నాగరాజు ,లక్ష్మణ్ , మహేష్ , శ్రీగిరి పల్లి మల్లేష్ లెంకల అశోక్ , చెక్కల బాల్నర్సు ,కిష్టయ్య, యాదగిరి , చెవిటిదాని మల్లేష్ , కొండని నవీన్ ,కొండని ప్రశాంత్ , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found