మర్కుక్ , ఆగస్టు 2
సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన దుబ్బాసి అరుణ చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందజేశారు.వారితో పాటు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మనర్సింలు , క్రాంతి కుమార్, కిషన్ , లక్ష్మణ్, మాలయ్య , నాగరాజు, యాదయ్య, నర్సింలు, ప్రశాంత్, మలేష్, చెవిటిదని మలేష్ ఉన్నారు.
