మర్కుక్ , ఆగస్టు 16
సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం , పాతూరు గ్రామంలో మర్కుక్ మండల అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో బోయిని నితిన్ తండ్రి శ్రీనివాస్ కి 16,000/- సిఎం సహాయ నిధి చెక్కు అందజేయడం జరిగింది. అదేవిధంగా పాములపర్తి గ్రామానికి చెందిన
తాజా మాజీ సర్పంచ్ పాములపర్తి తిర్మల్ రెడ్డి అధర్వంలో మగ్గి కిషన్ కు 57000 రూపాయల చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మనర్శింలు, లక్ష్మణ్, స్వామి, యాదగిరి, మల్లేష్ , నాగరాజు, పాతుర్ తాజా మాజీ సర్పంచ్, ,మడల్ మాజీ యూత్ అధ్యక్షులు నర్సింలు, గ్రామ అధ్యక్షుడు నర్సింలు, కనకయ్య , శ్రీను, సాయిలు మహంకాళి, మధు, కరుణాకర్, బాబు, నరసింహులు, మల్లేశం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.





