273 Viewsఅలంపూర్ :నవంబర్ 17 24/7 తెలుగు న్యూస్ ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అలంపూర్ యువజన నాయకులు ఆర్ కిషోర్. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి బలపరిచిన అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. విజయుడు సారు కారు సర్కారు అనే నినాదంతో కార్యకర్తలు ప్రచారంలో […]
రాజకీయం
బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆద్వర్యంలో ఖని లో బైక్ ర్యాలీ
256 Views24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 17) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ రామగుండం నియోజక వర్గ అభ్యర్థి కి మద్దతుగా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆద్వర్యంలో శుక్రవారం బి ఆర్ ఎస్ న్యాయవాదులు ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గోదావరిఖని మున్సిఫ్ కోర్ట్ నుంచి ప్రారంభం ఆయి ఖని ప్రధాన చౌరస్తా -5 ఇంక్లైన్ చౌరస్తా- విఠల్ నగర్ – తిలక్ నగర్ చౌరస్తా- రమేశ్ నగర్ […]
మంచిర్యాల రోడ్ షో లో కేటీఆర్ ప్రచారం
328 Viewsమంచిర్యాల మనుషులు మంచి మనసు గలవారని, అలిగిన గులిగిన మనోడు మనోడే అని కారు గుర్తుకే ఓటు వేసి మంచిర్యాల శాసనసభ్యుడిగా దివాకర్ రావు గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, జిల్లా పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ […]
మంచిర్యాలలో టిఆర్ఎస్ పార్టీకి షాక్
291 Viewsమంచిర్యాలలో బీఆర్ఎస్ కు షాక్ మంచిర్యాల, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బీజేపీలో చేరిక నేడు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలోకి మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్యా జగన్మోహన్ రెడ్డి లు చేరడం జరిగింది. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ […]
మజీద్ పల్లిలో బిఆర్ఎస్…..
269 Viewsవర్గల్ మండల్, మజీద్పల్లి గ్రామం నవంబర్ 17:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలంలో దండుపల్లి, మజీద్ పల్లి గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలసి ఇంటింటా తిరిగి …సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పధకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు… ఇప్పుడు ఎక్కడ చూసినా నిండుకుండలా […]
ఆరేపల్లి మోహన్ కు జనసేన అండ..
538 Views(మానకొండూర్ నవంబర్ 17) మానకొండూరు నియోజకవర్గం లోని బిజెపి అభ్యర్థి అయిన ఆరేపల్లి మోహన్ కు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బేషరతు గా, మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మానకొండూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పైసా మోజెస్, తెలిపాడు.. ఈ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద మొత్తంలో ఆరేపల్లి మోహన్ బహిరంగ సభలలో పాల్గొనాలని ఆరేపల్లి మోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆరేపల్లి […]
మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పార్టీ కండువాల స్వీకరణ.
263 Viewsవర్గల్ మండల్ నవంబర్ 17 :ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆదేశాల మేరకు మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ల నుండి భారీ చేరికలు… వర్గల్ మండల్ పరిధిలోని అంబర్పేట్ నెంటూర్,మైలారం, సీతారాం పల్లి గ్రామము నుండి యువకులు బిఆర్ఎస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ వర్గల్ […]
ఆయనో ప్రభంజనం…
338 Viewsజగదేవ్పూర్ నవంబర్ 17 :ఆయనో ప్రభంజనం… ఎక్కడడుగెడితే అక్కడ గెలుపు ఖాయం. ఉద్యమంలోనైన ఉప ఎన్నికల్లోనైన ఎన్నికల్లోనైన ఆయన పాత్ర అమోఘం. కేసీఆర్ దీవెనలతో ఎక్కడకెళ్ళిన అక్కడ పార్టీ గెలుపుకై పడే శ్రమ ఆదర్శం. ఆయనతో జనం, జనంతోనే ఆయన,ఆయన అంటేనే జనం. పీసీ మర్కుక్ జగదేవ్ పూర్ లో మంత్రి హరీశ్ రావు రోడ్ షో.. Telugu News 24/7tslocalvibe.com
నేడు దండేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
314 Viewsదండేపల్లి మండల గ్రామాల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం తేదీ 17-11-2023 తాళ్లపేట & రాజుగూడ ఉదయం 10:00 గంటలకు నాగసముద్రం ఉదయం 10:30 గంటలకు మాకులపేట ఉదయం 11:30 గంటలకు గుడిరేవు & అల్లీపూర్ కాసిపల్లి మధ్యాహ్నం 12:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొంటారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల
271 Viewsతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుండగా నేడు పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. రాష్ట్ర పర్యటనకు రాబోతున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా నేడు శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చెయ్యబోతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే టిపిసిసి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రజలు, వివిధ […]










