వర్గల్ మండల్ నవంబర్ 17 :ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆదేశాల మేరకు మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ల నుండి భారీ చేరికలు…
వర్గల్ మండల్ పరిధిలోని అంబర్పేట్ నెంటూర్,మైలారం, సీతారాం పల్లి గ్రామము నుండి యువకులు బిఆర్ఎస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలొ వర్గల్ మండలం జడ్పీటీసీ బాలు యాదవ్ , వర్గల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి , పి
పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణ , సిద్దిపేట జిల్లా బి ఆర్ ఎస్
యూత్ అధ్యక్షులు నాగరాజు అ, ఎంపీపీ లత రమేష్ గౌడ్ , వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి , ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు వెంకటేష్ , సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సంతోష వెంకటేష్ , మండలం యూత్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు అ, ఆ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సర్పంచ్, ఉపసర్పంచ్ తదితరులు భారీగ పాల్గొన్నారు