వర్గల్ మండల్, మజీద్పల్లి గ్రామం నవంబర్ 17:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలంలో దండుపల్లి, మజీద్ పల్లి గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలసి ఇంటింటా తిరిగి …సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పధకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు…
ఇప్పుడు ఎక్కడ చూసినా నిండుకుండలా చెరువులు 24 గంటల కరెంటు ఇచ్చి బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత మన సీఎం కెసిఆర్ ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.
, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు.
ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న మన కెసిఆర్ కారు గుర్తుకు ఓటు వెయ్యాలి అని
అన్నారు.