జగదేవ్పూర్ నవంబర్ 17 :ఆయనో ప్రభంజనం…
ఎక్కడడుగెడితే అక్కడ గెలుపు ఖాయం.
ఉద్యమంలోనైన ఉప ఎన్నికల్లోనైన ఎన్నికల్లోనైన ఆయన పాత్ర అమోఘం.
కేసీఆర్ దీవెనలతో ఎక్కడకెళ్ళిన అక్కడ పార్టీ గెలుపుకై పడే శ్రమ ఆదర్శం.
ఆయనతో జనం, జనంతోనే ఆయన,ఆయన అంటేనే జనం.
పీసీ మర్కుక్ జగదేవ్ పూర్ లో మంత్రి హరీశ్ రావు రోడ్ షో..