రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి రమేష్

258 Viewsవర్ధన్నపేట నియోజకవర్గం నవంబర్ 28 24/7 తెలుగు న్యూస్ ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారపు రాజు కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీ

259 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పట్టణం లో భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్సీ భాను ప్రసాద్  పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్

295 Viewsమంచిర్యాల జిల్లా నివాసం వివేక్ వెంకటస్వామి కామెంట్స్. చెన్నూరూ లో  కేటీఆర్ కాకా ఫ్యామిలీ ఎం చేసింది అని మాట్లాడిండు. కేటీఆర్ ఒక్క బచ్చ, తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభం అయింది కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండు. కాకా వెంకటస్వామి తెలంగాణ వాది. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం ఆనాడు cwc సమావేశానికి హాజరు కాలేదు. 2004లో కాంగ్రెస్, టీఆరెస్ పొత్తు కోసం కేసియార్ కాకా దగ్గరికి వచ్చిండు. వెంకటస్వామి […]

రాజకీయం

మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు రోడ్ షో

304 Viewsపాత మంచిర్యాల నుండి మొదలైన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రోడ్ షో కార్యక్రమం  ప్రారంభమైంది. పాత మంచిర్యాల నుండి ఐటీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్, శ్రీనివాస టాకీస్, ఓవర్ బ్రిడ్జ్ , తోళ్లవాగు, సీసీ కార్నర్, శ్రీరాంపూర్ బస్టాండ్, మరియు జిఎం ఆఫీస్ వరకు ప్రేమ సాగరావ్ రోడ్ షో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు […]

రాజకీయం

మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

274 Viewsనేడు మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి  ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో నల్ల శంకర్ మరియు అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు భారీ షాక్….

208 Viewsజగదేవ్పూర్ నవంబర్ 28 : జగదెవపుర్ మండల్ లో బి ఆర్ ఎస్ కు భారీ షాక్. జగదెవపుర్ మండల పరిధిలోని దౌలాపూర్, నుండి 50మంది స్వచ్ఛందంగా మండల యూత్ అధ్యక్షుడు హేమ సురేష్ ఆధ్వర్యంలో అలాగే కొత్తపేట గ్రామ అధ్యక్షుడు రాజు నుండి 50 మంది స్వచ్ఛందంగా మరియు బస్వాపూర్ నుండి 100 మంది స్వచ్ఛందంగా ఈటల రాజేందర్ కోడలి చేతి మీదుగా బిజెపి పార్టీలోకి ఈరోజు ఉదయం కండువాలు కప్పి కోడలు పార్టీలోకి […]

రాజకీయం

మందమర్రిలో గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం

323 Viewsమంచిర్యాల జిల్లా మందమర్రి షిర్కే క్వార్టర్స్ కాలనీలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం  నిర్వహించారు నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మందమర్రి ప్రజలను చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

రేపు ఎల్లుండి బంద్

259 Viewsతెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులు రెండు రోజు ల్లో  బంద్ కానున్నాయి. ఎన్నికలు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరగడానికి దృష్టిలో పెట్టుకొని రెండు రోజులపాటు రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బందు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

317 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ  నేటితో ఎన్నికల ప్రచారం ముగియనున్నది.ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడి చేసింది.  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ప్లాన్లను ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇంటింటి ప్రచారం!

238 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 27 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈరోజు గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈవీఎం ప్యాడ్లతో ప్రజలకు కెసిఆర్ కారు గుర్తుకు ఓటు ఎలా వెయ్యాలో చూపిస్తూ, కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధిని తెలియజేస్తూ కెసిఆర్ ని లక్షపై మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, వైస్ ఎంపిపి దేవి రవీందర్,పార్టీ […]