మంచిర్యాల జిల్లా మందమర్రి షిర్కే క్వార్టర్స్ కాలనీలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు
నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మందమర్రి ప్రజలను చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. 





