తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులు రెండు రోజు ల్లో బంద్ కానున్నాయి.
ఎన్నికలు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరగడానికి దృష్టిలో పెట్టుకొని రెండు రోజులపాటు రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బందు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది.
