తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నేటితో ఎన్నికల ప్రచారం ముగియనున్నది.ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడి చేసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ప్లాన్లను ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నారు.
