236 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 13) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శివాలయం వద్ద నిజాంపేట్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా మహోత్సవానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి […]
రాజకీయం
యశోద దవాఖాన కు రాకండి.ప్రజలకు బిఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి.
308 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 12) తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు. తన పట్ల […]
నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల
265 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 12) రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం. రేవంత్ రెడ్డి […]
పొన్నం ప్రభాకర్ ను కలసిన యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
278 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) సిద్దిపేట జిల్లా:గజ్వేల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వేల్ కి రావటం జరిగింది.అనంతరం గజ్వేల్ లోని మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డి నివాసానికి వెళ్ళారు.అనంతరం ఆయనను మర్యాదపూర్వకంగా కలసిన పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కేసిఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్
269 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ […]
మానవత్వం చాటిన పల్లా
258 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) రొక్కాడితే డొక్కాడని కూలీలు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో రోడ్డుపై అచేతనంగా పడిపోయారు. వారిని తన సొంత ఆస్పత్రి నీలిమా హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటాడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివరాలు సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం గురవన్నపేట గ్రామానికి చెందిన కూలీలు కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయాగా, నలుగురు […]
మంత్రులను కలిసిన కాంగ్రెస్ నాయకులు
405 Viewsదౌల్తాబాద్ : పీసీసీ కార్యదర్శి డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం దౌల్తాబాద్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను కలిశారు. మినిస్టర్స్ క్వార్టర్లలో మంత్రులకు బొకేలు, మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుద్దెడ స్వామి, బాలకృష్ణ, బుచ్చిరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తా
253 Views– బోరు మోటర్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే దౌల్తాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవ నేని రఘు నందన్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో కురుమ సంఘం భవనం వద్ద తన సొంత డబ్బులతో వేయించిన బోరు మోటార్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి చెందిన దుబ్బాక ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజాసేవలో ముందుంటానని తెలిపారు. అనంతరం […]
నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వర్దన్నపేట నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటా.
256 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్10) హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వర్దన్నపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇటీవల మరణించిన జనగామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. […]
కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
227 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 10) తేలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మొన్ననే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు సీతక్క, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి […]










