24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11)
సిద్దిపేట జిల్లా:గజ్వేల్
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వేల్ కి రావటం జరిగింది.అనంతరం గజ్వేల్ లోని మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డి నివాసానికి వెళ్ళారు.అనంతరం ఆయనను మర్యాదపూర్వకంగా కలసిన పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ.
