రాజకీయం

అక్బరుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దగ్ధం…

296 Views(మానకొండూర్ డిసెంబర్ 22) అసెంబ్లీలో గురువారం జరిగిన సమావేశంలలో మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను బచ్చా అంటు అనుచిత వాక్యాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాఖ్యలను ఖండిస్తూ బేషరతుగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కీ క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామ చౌరస్తా లో కాంగ్రెస్ నాయకులు అక్బరుద్దీన్ ఓవైసి దిష్టి బోమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]

రాజకీయం

రైతులకు ఇబ్బంది కలగకుండా కృషి చేద్దాం

264 Viewsదౌల్తాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బంది కలగకుండా కృషి చేద్దామని ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడు నెలల నుంచి జరిగిన ఆదాయ వ్యయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే..

832 Views(మానకొండూర్ డిసెంబర్ 22) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన మానకొండూరు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు…. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసయ్య బాలకిషన్ మాట్లాడుతూ…. కవ్వంపల్లి పై,నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్…. పవిత్రమైనఎమ్మెల్యే క్యాంపు […]

రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు

290 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు     పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరియు ఇతర వామపక్ష పార్టీలు నిరసనకుు  పిలుపునిచ్చినందుకు సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్  నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల పట్టణ […]

రాజకీయం

*పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ ల ఎంపీ లను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ

223 Views*పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ ల ఎంపీ లను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుష , నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సిపిఎం మరియు ఇతర వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముషం రమేష్ కోడం రమణ నాయకులు తదితరులు పాల్గొన్నారు Telugu News […]

రాజకీయం

చిన్నారిని ఆశీర్వదించిన అరూరి

252 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 21) హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని వి గ్రాండ్ బాoక్వెట్ హాల్ లో జరిగిన అరూరి ప్రసన్న – జయ చిత్రల కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసిన ప్రజలు

272 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20) ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎమ్మెల్యే అరూరి పరామర్శ

156 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20) పర్వతగిరి మండలం కేంద్రానికి చెందిన సర్పంచ్ మాలతి – సోమేశ్వర రావు ఇటీవల అనారోగ్య కారణంతో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారి గృహానికి వెళ్లి వారిని పరామర్శించి అనంతరం కల్లేడ గ్రామానికి చెందిన ఈనాడు పత్రిక విలేకరి ముoజాల రాజు సోదరుడు సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి […]

రాజకీయం

పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అరూరి

242 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20) మహబూబాద్ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ మాజి శాసనసభ్యులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి మాజి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పాల్గొని ప్రత్యెక పూజలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కె.టి.ఆర్ విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయితీలుగా ప్రకటిస్తాననడం సిగ్గుచేటు

235 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా   సిరిసిల్ల పట్టణం లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పశుల .కృష్ణ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..   సిరిసిల్లాను ఆనుకుని ఉన్న ఏడు గ్రామాలను మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అకారణంగా మున్సిపల్ విలీనం చేశాడని అన్నారు. దీనివల్ల విలీన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సిరిసిల్ల అభ్యర్థి […]