24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20)
పర్వతగిరి మండలం కేంద్రానికి చెందిన సర్పంచ్ మాలతి – సోమేశ్వర రావు ఇటీవల అనారోగ్య కారణంతో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారి గృహానికి వెళ్లి వారిని పరామర్శించి అనంతరం కల్లేడ గ్రామానికి చెందిన ఈనాడు పత్రిక విలేకరి ముoజాల రాజు సోదరుడు సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.
వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్,పాక్స్ చైర్మన్ మనోజ్ గౌడ్, జెడ్పీ కో ఆప్షన్ సర్వర్,మాజి జెడ్పీటీసీ మేడిశెట్టి రాములు,సర్పంచులు వెంకన్న,బాబు – యశోద,ఎంపిటిసి భాస్కర్,ఉప సర్పంచ్ జనార్ధన్,కో ఆప్షన్ సభ్యులు షబ్బీర్ అలీ,మాజి సర్పంచ్ గోనె సంపత్,నాయకులు చీమల బిక్షపతి, శామ్,మధు, తదితరులు ఉన్నారు.
