24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20)
మహబూబాద్ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ మాజి శాసనసభ్యులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి మాజి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పాల్గొని ప్రత్యెక పూజలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.
