రాజకీయం

కూడవెల్లి వాగులోకి నీటి విడుదల!

117 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ కెనాల్ నుంచి కూడవెళ్ళి వాగులోకీ సాగునీటిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ,శ్రీనివాస్ రెడ్డిలు విడుదల చేశారు.యాసంగి సీజన్లో మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించటం జరుగుతుందనీ ఆయన అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇంద్రవెల్లి సభలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

219 Viewsసీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్

251 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉండాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు…

189 Views  రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉందాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు చేశారని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మీడియా తో తెలిపారు. అనవసరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వీడియోలు కొంతమంది విపక్ష కార్యకర్తలు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండపడ్డారు .మంత్రి పొన్నంపై వీడియో వైరల్ చేయడం సబబు కాదని జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలను పలకరించి శుభాకాంక్షలు […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

263 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 29) మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తుప్పతి ఐలయ్య అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ సోమవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందజేశారు వారితో చెక్కలి రాములు,బొమ్మ యాదగిరి,కొమరయ్య,స్వామి,మల్లయ్య తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది

222 Viewsవిద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే సమాజం బాగుపడుతుంది – ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి – రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల 28, జనవరి 2024 విద్యాభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తేనే సమాజం బాగుపడుతుందనీ…ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!

218 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 27) సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామానికి చెందిన సూర్వి ఆంజనేయులు (46) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ గ్రామ పురోహితులు అప్పాళ్ల మాధవ్ శర్మ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శి,రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట నాయకులు , సహదేవ గౌడ్, నవీన్, సూర్వి బాలనర్సయ్య, భూషణం, శ్రీనివాస్ గౌడ్, శశి తదితరులున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సర్పంచ్ కు సన్మానం!

226 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 27) సిద్దిపేట జిల్లా కోహేడ మండలం శనిగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కర్ర జయశ్రీ రవీందర్ ని అంగన్వాడీ టీచర్స్ , ఐకెపి సిఏలు మరియు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ కొంపల్లి స్వప్న శశిధర్, ఉప సర్పంచ్ దావ పార్వతి, గ్రామ పంచాయతీ […]

రాజకీయం

మద్యం ప్రియులకు బాడ్ న్యూస్

247 Views24/7 తెలుగు న్యూస్ (జనవరి 25) రేపు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 26 ను డ్రైడేగ పరిగణిస్తారు. అందువల్ల తెలంగాణలోని మద్యం దుకాణాలు, బార్లను, రెస్టారెంట్లను రేపు మూసివేయనున్నారు. మద్యం షాపులతోపాటు మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కఠిన చర్యలు తప్పవు!

230 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 25) సిద్దిపేట జిల్లా: గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నే ప్రధమ కర్తవ్యం అన్నారు.ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృధి జరుగుతుందనీ అన్నారు.ప్రజలకు ఎల్లవేళల పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు.శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కటిన చర్యలు తప్పవు అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]