24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ కెనాల్ నుంచి కూడవెళ్ళి వాగులోకీ సాగునీటిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ,శ్రీనివాస్ రెడ్డిలు విడుదల చేశారు.యాసంగి సీజన్లో మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించటం జరుగుతుందనీ ఆయన అన్నారు.





