ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

245 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 29)

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తుప్పతి ఐలయ్య అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ సోమవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందజేశారు వారితో చెక్కలి రాములు,బొమ్మ యాదగిరి,కొమరయ్య,స్వామి,మల్లయ్య తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *