229 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈరోజు మంచిర్యాల అసెంబ్లీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో రఘునాథ్ గెలుపునకు జన సైనికులు విష్రమనించకుండ పని చేస్తామని తెలిపారు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
287 Viewsతుంగతుర్తి నవంబర్ 24:ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌కి తుంగతుర్తి మండలం లోని గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తి మండలం లో మా గ్రామం వెలుగుపల్లి లో మరియు, కేశవపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన గాదరి కిశోర్ కుమార్ తుంగతుర్తి బి ఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయా గ్రామ ప్రజలు వీరతిలకం దిద్ది, మహిళలు మంగళహారతులతో, […]
1,024 Views(కరీంనగర్ డిసెంబర్ 15) బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పై వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ డిమాండ్ చేశారు.. కరీంనగర్లో బిజెపి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సీనియర్ నాయకులను వ్యతిరేకంగా మీటింగులు పెట్టుకొని పార్టీని బ్రష్టు పట్టిస్తున్నటువంటి నాయకులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. గల్లీ నుండి ఢిల్లీ దాకా పార్టీని బలోపేతం చేసినటువంటి బండి సంజయ్ […]