ప్రాంతీయం రాజకీయం

మర్కుక్ పాఠశాలలో అచ్చం గారి భాస్కర్ కు ఘన సన్మానం !

186 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం మర్కుక్ గ్రామానికి చెందిన అచ్చం గారి భాస్కర్ సర్పంచ్ తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కూక్ కు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పుష్పగుచ్చము శాలువాతో ఈరోజు పాఠశాల అసెంబ్లీ సమయంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా […]

రాజకీయం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన !

146 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8) సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా భవనం పలు అభివృద్ధి పనులు పనులకు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో తోగుట ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి కనకయ్య పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News క్రీడలు రాజకీయం

గెలుపు ఓటమిలను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి..జడ్పీటిసి తండ్రి వాసుదేవరావు జ్ఞాపకార్థం 11న ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు.. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ పిలుపు…

168 Viewsఎల్లారెడ్డి పేట లో చీటీ వాసుదేవ రావు స్మారక క్రికెట్ పోటీలు 11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ […]

రాజకీయం

సీఎంను కలిసిన చెన్నూరు ఎమ్మెల్యే

270 Viewsనేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన చెన్నూరు శాసనసభ సభ్యులు వివేక్ వెంకటస్వామి మరియు గడ్డం వంశీకృష్ణ. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఆర్థిక సాయం అందజేత!

299 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6) సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి వెంకటేష్ అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ సర్పంచ్ మిట్టపల్లి వసంత రుషి బాధిత కుటుంబానికి పరామర్శించి రూ.8000 ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట శ్రీశైలం, సాయిలు, ఏల్లేశం, పెద్ద ఎల్లేశం ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

సినీ హీరో చిరంజీవిని కలిసిన గజ్వేల్ లయన్స్ క్లబ్ సభ్యులు

218 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి మంగళవారం హైదరాబాదులో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలపడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గూడాల రాధాకృష్ణ మాట్లాడుతూ చిరంజీవికి పద్మ విభీషణ్ అవార్డు రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సుమన్ నోరు అదుపులో పెట్టుకో

252 Viewsసుమన్ నోరు అదుపులో పెట్టుకో. మంచిర్యాలలో సుమన్ దిష్టిబొమ్మతో శవయాత్ర. దిష్టిబొమ్మ దహనం. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చెప్పుతో కొడతా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మండి పడుతున్నారు. మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన, విద్యార్ధి సంఘాల శ్రేణులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాల్క సుమన్ వ్యాఖ్యలు అనుచితం… భగ్గుమన్న రెడ్డి సంఘం సభ్యులు. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్

339 Viewsటిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తీరు సరికాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల […]

రాజకీయం

త్వరలోనే మరో రెండు హామీలు అమలు !

233 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5) ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల బేటి ముగిసింది. త్వరలోనే రూపాయలు 500 కే గ్యాస్, సిలిండర్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీలను అమలు చేయబోతున్నట్లు సోనియాకు తెలిపారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతున్నాయని తెలిపారు.. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాల్క సుమన్ సీఎంపై చేసిన అనుచిత వాక్యాలను ఖండించిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు

257 Viewsమంచిర్యాల పట్టణంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెప్పు చూపుతో చెప్పుతో కొడతా అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ […]