24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5)
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల బేటి ముగిసింది. త్వరలోనే రూపాయలు 500 కే గ్యాస్, సిలిండర్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీలను అమలు చేయబోతున్నట్లు సోనియాకు తెలిపారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతున్నాయని తెలిపారు..
