Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాల్క సుమన్ వ్యాఖ్యలు అనుచితం… భగ్గుమన్న రెడ్డి సంఘం సభ్యులు. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్

331 Views

టిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తీరు సరికాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో చె..తో కొడతానని చె..ను ఎత్తి చూపడాన్ని రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది …ఇలాంటి సంఘటనలను బీఆర్ఎస్ పార్టీ అదుపులో పెట్టకపోతే రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతుంది… అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు గుణపాఠం బీఆర్ఎస్ పార్టీకి చెప్పినప్పటికీ నాయకుల తీరులో మార్పు రాకపోవడం దురదృష్టకరం.. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి దుర్భాషలకు దిగకుండా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చర్యలు తీసుకోకపోతే తప్పకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి ఎదురుదెబ్బ తప్పదు ..తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.కార్యక్రమంలో.నేవూరి శ్రీనివాస్ రెడ్డిజిల్లారెడ్డి సంఘము జిల్లా కార్యవర్గ సభ్యులు నేవూరి దేవేందర్ రెడ్డి  వంగ గిరిధర్ రెడ్డి యామగొండ పద్మా రెడ్డి. ఎల్లారెడ్డి పెట  రెడ్డి సంఘం పాల్గొన్నారు

← Back

Thank you for your response. ✨

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *