రాజకీయం

జీవన్ రెడ్డిని కలిసిన చెన్నూర్ ఎమ్మెల్యే

129 Viewsజగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన చెన్నూరు ఎమ్మెల్యే డా .గడ్డం వివేక్ వెంకటస్వామి ,పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అలాగే వారి నివాసంలో మీడియా ను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

నవవధువు కు పుస్తే మట్టెలు అందజేత!

159 Viewsనవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం చంద్రయ్య, సంతోష దంపతుల కూతురు అంకిత వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఈ కార్యక్రమంలో దుబ్బాసి బాలయ్య, కృష్ణ,స్వామి,పోచయ్య,రఘుపతి,నర్సింలు,పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మీడియా స్వేచ్ఛకు భంగం కల్గిస్తే ఊరుకోం !

124 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 27) – టీయుడబ్ల్యుజే (ఐజేయూ) హెచ్చరిక – ఐటీడీఏ పీవో, ఏఎస్పీ, ఆర్డీవోలకు వినతిపత్రాలు మీడియా స్వేచ్ఛకు, పాత్రికేయుల హక్కులకు భంగం కల్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీయుడబ్ల్యుజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మొబగాపు ఆనంద్కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిలు హెచ్చరించారు. ఇటీవల ఇసుక రీచ్ల్లో అక్రమాలపై కవరేజీకి వెళ్లిన మీడియాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, చర్లలో అధికారులు […]

రాజకీయం

టిఆర్ఎస్ వైఫల్యం కాంగ్రెస్ గెలుపు

102 Viewsబీఆరెస్ ఎమ్మెల్యే గా పని చేసిన నడిపెళ్లి దివాకర్ రావు వైఫల్యాలు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవలు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణభూతమయ్యాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దివాకర్ రావు 20 యేండ్లు ఏమ్మెల్యే పదవి అనుభవించి ప్రజలకు చేసిన సేవలు శూన్యమని విమర్శించారు. స్వార్ధం తప్ప ప్రజాపలనపై దివాకర్ రావు కు ఎప్పుడు ప్రేమ […]

రాజకీయం

మరో నాలుగు స్థానాలను ప్రకటించిన కాంగ్రెస్

142 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నలుగురితో కూడిన జాబితాను విడుదల చేసింది.జాబితా ప్రకారం ,ఛత్తీస్ గడ్ లోని సుర్గుజ నుండి శశి సింగ్, రాయ్ ఘడ్ నుండి మేనక దేవి సింగ్, బిలాస్ పూర్ నుండి దేవేంద్ర సింగ్ యాదవ్,తమిళనాడు లోని మైలాడుతురై స్థానం నుండి న్యాయవాది అర్ సుధన్ ను పార్టీ పోటీకి దింపింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నగదు పట్టివేత !

171 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) సిద్దిపేట జిల్లా నంగునుర్ మండలంలో మంగళవారం ఎన్నికల ఫ్లైయింగ్ స్క్యాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా ముడ్రాయి వెంకటాపుర్ రహదారిలో ఓ కారులో తనిఖీలు చేయగా సరైన పాత్రలు లేని 2,33,900 ల రూపాయల నగదును గుర్తించి ,స్వాధీనం చేసుకున్నారు.నగదును ఎన్నికల అధికారికి అప్పాగిస్తున్నట్లు ఎంపీడీవో హరిప్రసాద్ తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

133 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు […]

రాజకీయం

ఆంజనేయస్వామి ఆలయంలో కొప్పుల ప్రత్యేక పూజలు

114 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) మంచిర్యాల జిల్లా కేంద్రం పర్యటన లో భాగంగా మంగళవారం పాత గర్మిళ్ల లోని శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం…

142 Views ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం […]

రాజకీయం

అరూరికి మద్దతు తెల్పిన చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం

130 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) వరంగల్ చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేశ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సంపూర్ణ మద్దుతు తెలియజేశారు. మద్దతు తెల్పిన వారిలో చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం సభ్యులు కొయ్యడ రాజు, భగవాన్, సుజిల్,వినీల్, వంశి,రామకృష్ణ, దరాహాస్ , శ్రీపాల్ ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్