83 Viewsబాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత ! 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూలై 1) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన రాచమల్ల బాలయ్య తండ్రి మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది. తిగుల్ రజక యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు,కుమార్,కనకయ్య,కనకరాజు,గణేష్,శ్రీకాంత్,కనకయ్య,చంద్రశేఖర్,ప్రశాంత్,కనకయ్య,నర్సింలు,బాలయ్య , సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు […]
59 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ జూన్ 11. మర్కుక్ మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు మర్కుక్ గ్రామ పురోహితులు మాధవ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహంకాళి అమ్మవారి ఉత్సవాలను ఉద్దేశించి గ్రామ పురోహితులు మాధవ శర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో మొర్సు వంశస్థులు వారి పొలంలో వ్యవసాయం చేస్తుండగా భూగర్భంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం బయటపడింది. అనంతరం గ్రామ పెద్దలు చెప్పినటువంటి మాట మేరకు మర్కుక్ గ్రామంలో భావానంద […]
327 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రసమయి (తిమ్మాపూర్ అక్టోబర్ 30) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపి నాయకులు మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ సమక్షంలో సర్పంచ్ మల్లెతుల అంజయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సాధారణ కుటుంబాలకు సైతం న్యాయం చేసే విధంగా ఉందని, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని […]