24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26)
లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నలుగురితో కూడిన జాబితాను విడుదల చేసింది.జాబితా ప్రకారం ,ఛత్తీస్ గడ్ లోని సుర్గుజ నుండి శశి సింగ్, రాయ్ ఘడ్ నుండి మేనక దేవి సింగ్, బిలాస్ పూర్ నుండి దేవేంద్ర సింగ్ యాదవ్,తమిళనాడు లోని మైలాడుతురై స్థానం నుండి న్యాయవాది అర్ సుధన్ ను పార్టీ పోటీకి దింపింది.
