రాజకీయం

నగదు పట్టివేత !

150 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26)

సిద్దిపేట జిల్లా నంగునుర్ మండలంలో మంగళవారం ఎన్నికల ఫ్లైయింగ్ స్క్యాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా ముడ్రాయి వెంకటాపుర్ రహదారిలో ఓ కారులో తనిఖీలు చేయగా సరైన పాత్రలు లేని 2,33,900 ల రూపాయల నగదును గుర్తించి ,స్వాధీనం చేసుకున్నారు.నగదును ఎన్నికల అధికారికి అప్పాగిస్తున్నట్లు ఎంపీడీవో హరిప్రసాద్ తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్