రాజకీయం

ఆంజనేయస్వామి ఆలయంలో కొప్పుల ప్రత్యేక పూజలు

82 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26)

మంచిర్యాల జిల్లా కేంద్రం పర్యటన లో భాగంగా మంగళవారం పాత గర్మిళ్ల లోని శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్