24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ అదేవిధంగా
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
