300 Viewsప్రివిఎంట్ అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఎంపీనీ కారణం లేకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం,కెసిఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు,పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి నిదర్శనం,బండి సంజయ్ అన్న అరెస్ట్ ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మఠం మహిపాల్ యాదవ్ భారతీయ జనతా యూవమోర్చా కార్యవర్గ సభ్యుడు-సిద్దిపేట జిల్లా గజ్వెల్ కన్సటెన్సీ,వర్గల్ మండల్ […]
రాజకీయం
ఎల్లారెడ్డిపేట్ యువమోర్చాలో యువకుల చేరిక…
257 Viewsఎల్లారెడ్డిపేట్ యువమోర్చాలో యువకుల చేరిక* ఎల్లారెడ్డిపేట్ మండలం సింగారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి దాదాపు 20 మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో చేర్చుకోవడం జరిగింది. ఆ యువకులను స్వాగతిస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కారణమై అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్లకి అన్నివేళలా తోడుంటారని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి […]
ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.. ఐటీ మంత్రి కేటీఆర్.
185 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి […]
ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. మంత్రి కేటీఆర్
143 Viewsతంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి – ఆశా వర్కర్ల […]
తరమేస్తే ఊరుకుంటామా ఇక్కడ బీఆర్ఎస్ తగ్గేదేలే….. పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి
213 Viewsతరిమేస్తామంటే ఊరుకుంటామా? – మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం -ఖబర్దార్ రేవంత్ రెడ్డి – పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ […]
విమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ …
230 Viewsవిమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు మాని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కొంతమంది […]
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం
283 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట ప్రతినిధి మార్చి 03 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు , హారి దాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి చంద్రకళ కు 60,000 వట్టెల రేణుక కు 30000 తెడ్డు నర్సయ్య కు 24000 రూపాయల […]
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు
175 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]










