ప్రివిఎంట్ అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఎంపీనీ కారణం లేకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం,కెసిఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు,పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి నిదర్శనం,బండి సంజయ్ అన్న అరెస్ట్ ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మఠం మహిపాల్ యాదవ్ భారతీయ జనతా యూవమోర్చా కార్యవర్గ సభ్యుడు-సిద్దిపేట జిల్లా గజ్వెల్ కన్సటెన్సీ,వర్గల్ మండల్ గౌరారం.