266 Views బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడు ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16 మంగపేట మండలం చెరుప ల్లిలో బీజేపీ బూత్ అధ్యక్షు రాలు అన్నేబోయిన సుమలత భర్త అన్నేబోయిన నరేష్ డెం గ్యూ జ్వరంతో మృతి చెందాగా వారి కుటుంబాన్ని తిమ్మంపేట లో జ్వరంతో చనిపోయిన దామ నర్సమ్మ కుటుంబాల సభ్యులను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా […]
రాజకీయం
విమోచన దినోత్సవ చరిత్రను సమాజానికి తెలపాలి….
163 Views–మానకొండూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి. (తిమ్మాపూర్ సెప్టెంబర్ ) తెలంగాణ విమోచన దినోత్సవం గా అధికారికంగా నిర్వహించాలని మానకొండూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి డిమాండ్ చేసారు.సెప్టెంబర్ 17 రోజున తెలంగాణ విమోచన దినోత్సవంపై బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మానకొండూర్ అసెంబ్లీ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ నుండి అల్గునూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. […]
శ్రీవిరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఆహ్వానం
170 Viewsకుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ/విశ్వకర్మ యజ్ఞ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలబ్రహ్మ చారీ, మహిళా అధ్యక్షురాలు శ్యామల, సభ్యులు రాజు చారీ, రవీంద్ర చారీ, ప్రవీణ్, […]
కలల ప్రాజెక్టులు కళ్ళ ముందు
152 Viewsసెప్టెంబర్ 15 సిద్దిపేట జిల్లా తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం మెదక్ డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వలనే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది, ఎన్నో సంవత్సరాల కల, తరతరాల ఎదురుచూపులు… అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన పడేందుకు పాలమూరు నేలను తడిప కృష్ణమ్మ పైకెగసి రానుంది. ఊహకందని భారీ నిర్మాణాలు, అద్భుత సాంకేతికత, భారీ సొరంగాలు, భూగర్భంలోనే సర్జిపూల్స్, పంప్ […]
డ్రైన్ పనులను పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ బన్నాల
145 Viewsసెప్టెంబర్ 15 చిల్కానగర్ చిల్కానగర్ డివిజన్‌లోని బ్యాంక్ కాలనీలో ఒక కోటి 20 లక్షల వ్యయంతో డ్రైన్ పనులు పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ బ్యాంక్ కాలనీ నుండి జహీర్ నగర్ వరకు ఒక కోటి 20 లక్షల వ్యయంతో బాక్స్ డ్రైన్ ద్వారా బీరప్ప గడ్డ మరియు సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చే వర్షం నీటి నుండి ఉపసమనం కలుగుతుందని కాంట్రాక్టర్ మాట్లాడుతూ పనులు చేపడుతున్న […]
ముందస్తు అరెస్టు….
197 Views ముందస్తు అరెస్టు.. ,ఎల్లారెడ్డిపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల శుక్రవారం రోజున ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com
గజ్వేల్ జర్నలిస్టు కాలనీ సందర్శించిన *మున్సిపల్ చైర్మన్ ఎం సి రాజమౌళి గుప్తా
134 Viewsసెప్టెంబర్ 14 గజ్వేల్ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు…. ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీ ని గురువారం స్థానిక *మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా* మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, AE శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని జర్నలిస్టులు తమ కాలనీలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ శానిటేషన్ తదితర సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ […]
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఫతే నగర్ ఫ్లై ఓవర్ పనులు మరియు సమస్యలను ప్రస్తావించిన ఫతేనగర్ కార్పొరేటర్
151 Viewsసెప్టెంబర్ 14 హైదరబాద్ జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమక్షంలో పలు విషయాలపై ప్రస్తావించారు, ఇందులో భాగంగా *ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు,* అంతేకాక నాలా రిటర్నింగ్ వాల్ మరియు *దీన్ దయాల్ నగర్ వంతెన* ఎత్తు పెంచడంపై అధికారులను వివరణ కోరారు. పై సమస్యలు ప్రస్తావించిన కార్పొరేటర్ కమిషనర్ *రోనాల్డ్ రోస్* ఈ వారం లో *ఫతే […]
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
181 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో మదనాపురం మండలం కొన్నురు గ్రామానికి చెందిన తిరుపతమ్మ c/o నాగన్న గారికి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
ప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవిష్కరణ
170 Viewsప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన ఐటీ, పురపాలక శాఖమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మంత్రి గంగుల కమలాకర్ , ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్ , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రో పాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర […]










