274 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) ముఖ్యమంత్రి కేసీఆర్ బక్కి వెంకటయ్య ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బక్కి వెంకటయ్య ని కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన కరీంనగర్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సి ఎస్టి కేసులు త్వరితగతిన పూర్తి చెసేవిధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ ను ఎలుక ఆంజనేయులు […]
రాజకీయం
నర్సయ్య కుటుంబానికి ఆర్థిక సాయం
261 Viewsమర్కుక్ : పాములపర్తి 28.09.2023 నారనాయి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారనాయి నర్సయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు […]
CMRF చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్
235 ViewsCMRF చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్ మంజుల రమేష్, BRS పార్టీ మండల అధికార ప్రతినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి సహకారముతో సీఎం సహాయ నిధికి ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఏం ఎల్ సి డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి వద్ద అప్లై […]
సిద్దిపేటలో PDSU-PYL సంఘాల అధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి నివాళి.
250 Viewsసిద్దిపేట:సెప్టెంబర్ 28 24/7 తెలుగు న్యూస్ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు-పివైఎల్ సంఘాల అధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ 1907వ సంవత్సరం పంజాబ్ లో విద్యావతి,సర్దార్ కిషన్ సింగ్ లకి జన్మించిన భగత్ సింగ్ చిన్ననాటి నుండే భారత స్వాంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.బ్రిటిష్ పాలకుల అరాచకాలు తీవ్రం చేస్తూ లాలలజపతి రాయ్ […]
సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత
223 Viewsకాళ్లకల్: సెప్టెంబరు 28 24/7 telugu news కాళ్లకల్ గ్రామానికి చెందిన కనిగిరి అనసూయ, ఈరక్క మల్లమ్మ మరియు జీడిపల్లి గ్రామానికి చెందిన పెంటమ్మ, శిరీష అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి చోరవతో సీఎం సహాయ నిధి నుండి లక్ష 15 వేల రూపాయల చెక్కులు ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ […]
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
262 Viewsజగిత్యాల : సెప్టెంబరు 28 24/7 Ts news జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జేట్టి కార్తీక్, మోకార్తి రవితేజ ఇద్దరు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.అనంతరం జెట్టి కార్తీక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే.వారి వెంట గ్రామ నాయకులు,ప్రజలు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాజేందర్
240 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సూడిద రాజేందర్ ను జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు నియామక పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుండారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సూడిద రాజేందర్ కు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే […]
గ్రామల అభివృద్ధికి నిధులు మంజూరు
243 Viewsసెప్టెంబర్ 28 *రాష్ట్ర మహాసభ ముదిరాజ్ సంఘం ఉపధ్యక్షులు కోట్టాల యాదగిరి* సిద్దిపేట జిల్లా… జగదేవపూర్: మండలంలోని తిమ్మాపూర్, మాందపూర్,పలుగు గడ్డ , అంతయా గూడెం,గ్రామలకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం **నాచారం దేవాలయం మాజీ చైర్మన్ రాష్ట ముదిరాజ్ సంఘం మహాసభ ఉప అధ్యక్షులు కొట్టాల యాదగిరి** హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసం లో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు హరీష్ రావు […]
జ్యోతితోనే గ్రామాభివృద్ది
483 Viewsబీఆర్ఎస్ అభ్యర్థిపై బురదజల్లడం సరికాదు జ్యోతితోనే గ్రామాభివృద్ది బీఆర్ఎస్ తో నర్సింహారెడ్డికి సంబంధం లేదు అవిశ్వాసానికి పూనుకున్న వార్డు సభ్యులు ములుగు,సెప్టెంబర్ 27 ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిపై బురద జల్లడం సరికాదని కాల్వపల్లి గ్రామ వార్డు సభ్యులు అన్నారు.ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్థి బడే నాగజ్యో తితోనే తమ గ్రామ అభివృద్ది చెందిందని వారు స్పష్టం చేశా రు.బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పం చ్ అంటూ […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్
404 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన కాల్వ పల్లి సర్పంచ ములుగు జిల్లా ,తాడ్వాయి, సెప్టెంబర్ 27 ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ మాదిరెడ్డి అరుణ సంపత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్య క్రమంలో జిల్లా […]










