అంబర్ పేట:సెప్టెంబర్ 28
24/7 తెలుగు న్యూస్
అంబర్ పేటలో మారనున్న రాజకీయాలు బిజెపిలోకి బీఆర్ఎస్ కీలక నేతలు
బిజెపి మాజీ జోగులాంబ గద్వాల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి , బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డిలు బి ఆర్ ఎస్ లో చేరడంతో ప్రతీకారం తీర్చుకునే దిశగా కిషన్ రెడ్డి వ్యూహం
