(తిమ్మాపూర్ సెప్టెంబర్ 28)
ముఖ్యమంత్రి కేసీఆర్ బక్కి వెంకటయ్య ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బక్కి వెంకటయ్య ని కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన కరీంనగర్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సి ఎస్టి కేసులు త్వరితగతిన పూర్తి చెసేవిధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ ను ఎలుక ఆంజనేయులు కోరాడు…