సిద్దిపేట :సెప్టెంబర్ 30
24/7 తెలుగు న్యూస్
ఈ రోజు సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామ శివారులో అయిల్ ఫామ్ ఇండస్ట్రీ భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు మండలం ములుగు డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి,ములుగు ఆత్మ కమిటీ చైర్మెన్ గుండా రంగారెడ్డి, లింగారెడ్డి, అమర్ సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి పాల్గొన్నారు





