ప్రాంతీయం రాజకీయం

ఎస్సీ కార్పొరేషన్ ప్రమాణానికి తరలిన కాంగ్రెస్ నాయకులు..

92 Viewsఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్ ప్రీతం కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట నుండి కాంగ్రెస్ నాయకులు సుడిద రాజేందర్  చె బాబు గోపాల్ దేవరాజు మాజీ ఎంపీటీసీ తిమ్మాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ హైదరాబాద్ వెళ్లారు మాసాబ్ ట్యాంకు చాచా నెహ్రూ పార్కు ఎదురుగా ఉన్న ఐదు అంతస్తు వద్ద ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం కుమార్ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు […]

రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

117 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలగొని రేఖ గౌడ్ నియామకం

89 Viewsమోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలగొని రేఖ గౌడ్ నియామకం . రేఖా గౌడ్ కు ఘన సన్మానం చేసిన గౌడ సంఘం నాయకులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్(జులై 7) హైదరాబాద్ నాగోల్ లోని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన బాలగొని రేఖ గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ గౌడ మహిళ సంఘం రాష్ట్ర […]

రాజకీయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ వేడుకలు

97 Viewsఎమ్మార్పీఎస్ ఆవిర్భవ వేడుకలు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ములుగు జులై 7 ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ, మాదిగల ముద్దు బిడ్డ మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు మండల ఇన్చార్జ్ బండమీది నర్సింలు మాదిగ, మాజీ ఉపసర్పంచ్, బండమీది మల్లేష్ మాదిగ, శేఖర్, […]

రాజకీయం

ఘనంగా ఎమ్మార్పీఎస్ దండోరా 30వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

85 Views. ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ (జులై 7) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆద్వర్యంలో మాదిగ దండోరా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి నేటికీ 30 సంవత్సరాలు పూర్తయినందున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 60 సంవత్సరాల జన్మదిన వేడుకలను చేబర్తి లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెస్ ఎఫ్ మాజీ అధ్యక్షులు జాలని […]

రాజకీయం

మర్కుక్ మండల కేంద్రంలో వన మహోత్సవం ప్రారంభం

78 Viewsమర్కుక్ మండల కేంద్రంలో వన మహోత్సవం ప్రారంభం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 5) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజి సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సెక్రెటరీ, సిఏలు, మహిళ […]

రాజకీయం

ఎంపీటీసీ లకు ఘనసన్మానం

116 Views(తిమ్మాపూర్, జూలై 03 ) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మండల ఎంపీడీఓ విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో నిర్వహించిన ఈ ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ లకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించి, వారికి జ్ఞాపకలను ఎంపీడీఓ […]

రాజకీయం

హలో మాదిగ చలో రవీంద్ర భారతి !

96 Viewsహలో మాదిగ చలో రవీంద్ర భారతి -హైదరాబాద్ జూలై 7న సభను జయప్రదం చేయండి గజ్వేల్ ప్రతినిధి, జులై 2 (ప్రజా ప్రతిభ): ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు జోగు మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దండోరా రజితోత్సవాల కరపత్రం తేదీ 02-07- 2024న దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో , గువ్వలేగి గ్రామం డా. బీర్. అంబేడ్కర్ విగ్రహాము ప్రాంగణంలో విడుదల చేయటం జరిగింది. కరపత్రం విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]

రాజకీయం

ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి

87 Viewsప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి . ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జాలని బలరాం మాదిగ సిద్దిపేట జిల్లా: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సేవకుడిగా ఇంటింటికి పెన్షన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వo వల్ల రాష్ట్రనికి ఆర్థిక భారం ఉన్నప్పటికిని మంద కృష్ణ మాదిగ డిమాండ్ మేరకు వృద్ధులు,వితంతువులు,వికలాంగుల ప్రక్షాళ దిన జనాభాంధవుడుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవడం హర్షించదగ్గ […]

ఆధ్యాత్మికం రాజకీయం

భక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు

82 Viewsభక్తిరత్న జాతీయ పురస్కారాన్ని తల్లిదండ్రులకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్న రామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జులై 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్: 25 సంవత్సరాల నుండి చేస్తున్న అధ్యాత్మిక కృషి పట్టుదలకు గాను భక్తిరత్న జాతీయ పురస్కారం పొందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తన జన్మకు కారణమైన కన్న తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ నేను ఉన్నత శిఖరాలకు ఎదిగానంటే దానికి మూల […]