రాజకీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

52 Views

మర్కుక్ , ఆగస్టు 1

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ గచ్చుబాయి బాలరాజు 15వేల రూపాయలు , చెక్కల చంద్రశేఖర్ 17వేల రూపాయలు ఇరువురికి చెక్కులను అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్