మర్కుక్:జులై 18
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి,నాయకులు వెంకటేశం గౌడ్,క్రాంతి కుమార్,నర్సింలు, జితేందర్ రెడ్డి,తిరుపతి రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, నాగేందర్ రెడ్డి,మరియు అగ్రికల్చర్ ఆఫీసర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు
