246 Viewsరాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్ – శుభాకాంక్షలు తెలియజేసి ,నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి హరీష్ రావు గారు.. – మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్.. సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సిద్దిరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ను రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులు గా నియమిస్తూ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు, ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు, […]
రాజకీయం
ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ
193 Viewsఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన *డబుల్ బెడ్రూం *500* *ఇండ్లు పంపిణీ* కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా * *జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతీ సుభాష్ రెడ్డి గారు,డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేటర్లు, *బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్*,జేరిపోతుల ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డి,శ్రీమతి కక్కిరేణి చేతన హరీష్, శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు, […]
సర్కారు ఇచ్చిన ఆస్తి 50 లక్షలు!
163 Viewsసర్కారు ఇచ్చిన ఆస్తి 50 లక్షలు! ఆత్మగౌరవంతో పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా నిర్మించి నినాదాలు చేస్తోంది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు డిజైన్ చేసింది. లబ్ధిదారులు పైసా కూడా చెల్లించకుండా రెండు బెడ్‌రూంలు, రెండు మూత్రశాలలు, ఒక కిచెన్, హాలుతో కూడిన ఇంటి కోసం మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించి నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి […]
కొత్త ఓటరు లిస్టు ప్రచురణ
158 Viewsకొత్త ఓటరు లిస్టు ప్రచురణ కొత్త ఓటరు లిస్టు ప్రచురణ లో బాగంగా జిల్లా కేంద్రంతో పాటు మరియు జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తేది 02/09/2023 శనివారం ఉదయం 10 గంటల నుండి తేది 03/09/2023 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఓటరు లిస్టు ప్రచురణ కార్యక్రమం కలదు* *కావున మీ యొక్క పోలింగ్ బూత్ పరిధిలో గల ఓటర్లు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు లిస్టు […]
త్వరలో నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం
134 Viewsత్వరలో నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ […]
నేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్
145 Viewsనేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జియోట్యాగింగ్ అయిన ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకుఖాతాలో ప్రతినెలా రూ.3వేల చొప్పున నగదును జమచేయనున్నది. చేనేతమిత్ర పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల కుటుంబాలకు […]
అప్పరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆల సమక్షంలో భారీగా చేరికలు
203 Viewsఅప్పరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆల సమక్షంలో భారీగా చేరికలు అప్పరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చిట్టెమ్మ కేశవులు, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాసన్న, 4వ వార్డు సభ్యులు ఆంజనేయులు 6వ వార్డు సభ్యులు సుబ్బారావుతో పాటు 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ కారుగుర్తు పార్టీ లో చేరడం జరిగింది బిఆర్ఎస్ పార్టీలో ఏకమైన అప్పరాల గ్రామం […]
సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండే పోటీ చేసి లక్ష కోట్ల మెజార్టీ సాధించేందుకు మా వంతు కృషి చేస్తామం
270 Viewsఈరోజు కళ్యాణ్ కార్ నర్సింగ్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత బంగారు తెలంగాణ సహకారం చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ నియోజకవర్గకి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతుబంధు రైతు బీమా సంక్షేమ పథకాలే ఆసరా పింఛన్లు వివిధ వర్గాల ఆత్మగౌరవ భవనాలు రోడ్లు హరితహారం అది ఇది అని కాకుండా ప్రతిరంగంలో గజ్వేల్ నియోజకవర్గం ఎంతో […]
బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
295 Views -అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్న ఇతర పార్టీ నాయకులు – కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మానకొండూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, యువకులు మానకొండూర్ నియోజకవర్గం గన్నెరువరం మండలంలోని గుండ్లపల్లె గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీ లకు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు,నాయకులు, యువకులు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ […]
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు
246 Viewsప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్(125) పరిధిలోని శ్రీరాంనగర్ బి నూతన కార్యవర్గం శ్రీ నవశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గౌరవ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ […]










