Breaking News రాజకీయం

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ

160 Views

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన *డబుల్‌ బెడ్రూం *500* *ఇండ్లు పంపిణీ* కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా * *జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతీ సుభాష్ రెడ్డి గారు,డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేటర్లు, *బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్*,జేరిపోతుల ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డి,శ్రీమతి కక్కిరేణి చేతన హరీష్, శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు, అధికారులు హాజరై ప్రారంభించారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *