రాజకీయం

తెలంగాణలో కొన్ని నామినేషన్లు తిరస్కరణ

255 Viewsతెలంగాణలో ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ప్రధాన ప్రక్రియ అయిన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ క్రమంలో 13 నుంచి నామినేషన్లను పరిశీలను ఈసీ ప్రారంభించింది. కాగా ఒక్క సోమవారమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 205 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్‌లోని పరిధిలోని 15 నియోజక వర్గాలకు సబంధించిన నామినేషన్లను పరిశీలించగా, 332 మంది అర్హత సాధించారు. అలాగే సరైన పత్రాలు లేని 103 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు.పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం […]

రాజకీయం

కేటీఆర్ అధిక మెజారిటీతో గెలవాలని 108 దీపాలు తో ప్రత్యేక పూజలు

344 Viewsమంత్రి కేటీఆర్ అధిక మెజారిటీతో గెలవాలని 108 దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణపురం గ్రామవాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సీతారామస్వామి ఆలయంలో 108 దీపాలతో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆలయం లోపల సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి అభ్యర్థి తారక రామారావు అధిక మెజారిటీతో గెలవాలని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, […]

ప్రకటనలు రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఫ్యాక్స్ చైర్మన్

372 Viewsబాధిత కుటుంబానికి ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించారు.ఇటివలే అనారోగ్యంతో మరణించిన బెస్త ఎల్లం కుటుంబాన్ని సోమవారం పరామర్శించి ఓదార్చారు.తనవంతు సహాయంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.మండల కేంద్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటున్న కృష్ణారెడ్డి కి స్థానిక కాలనీవాసులు యువకులు ధన్యవాదాలు తెలియజేశారు. Telugu […]

రాజకీయం

సిపి ఆకస్మిక తనిఖీ

271 Views(మానకొండూర్ నవంబర్ 13) కరీంనగర్ కమీషనరేట్ లో గల మానకొండూరు పోలీస్ స్టేషన్ ను సోమవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నేరస్థుల, రౌడీ షీటర్ల వివరాలు సి ఐ రాజ్ కుమార్ ను తెలుసుకున్నారు.వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు,మండలంలో నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందితో […]

రాజకీయం

ఒక్కసారి ఓటు వేసి నన్ను గెలిపించండి: ఎమ్మెల్యే అభ్యర్థి రుద్రమ రెడ్డి

292 Viewsఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్, పదిరా, రాగట్లపల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాని రుద్రమ  కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి పైన గోపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ […]

రాజకీయం

యువత మేల్కోవాలి: కాంగ్రెస్ పార్టీ

292 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులను ఉద్దేశించి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఈ ఎన్నికలో మేల్కోకపోతే మళ్లీ ఐదు సంవత్సరాలు యువకులు దుర్భరమైన జీవితాలను గడపవలసి వస్తుందన్నారు ఈ ప్రభుత్వం చదువుకున్న యువకులకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదన్నారు. నిరుద్యోగులకు ప్రభఉద్యోగాలు ఇవ్వదని తెలిపారు ఇప్పటికైనా యువత మేల్కొని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు […]

రాజకీయం

కొండ ఎల్లయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పొన్నం

203 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 13 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొండ ఎల్లయ్య గుండె పోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ మృతుని నివాసానికి వెళ్లి ఎల్లయ్య పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల ఏకగ్రీవ తీర్మానం.

209 Viewsసిద్దిపేట జిల్లా:నవంబర్ 13 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్జిధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓట్లేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నితుడు వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జాంగిర్ కు ఏకగ్రీవ తీర్మానా పత్రాన్ని కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జాంగిర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గోదావరి నుండి ఎత్తిపోతల పథకం ద్వారా గజ్వేల్ నియోజకవర్గానికి […]

రాజకీయం

ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిక

138 Viewsనవంబర్ 13 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిక చిన్నచింత కుంట మండలం పెద్ద వడ్డేమాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,టీడిపి పార్టీలకు చెందిన కార్యకర్తలు లచ్చు, రవీందర్ రెడ్డి, బాలు, రాము,ఖుదాస్ వీరితో పాటు 35 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చెర్మెన్ స్వర్ణమ్మ ,గట్టు […]

రాజకీయం

ఖబర్దార్ కవ్వంపల్లి ..

378 Views– రసమయి పై నీ లుచ్చా రాజకీయాలు మానుకో.. – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు (తిమ్మాపూర్ నవంబర్ 13) మానకొండూర్ మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మెన్ జి.వి రామకృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నామినేషన్ దాఖలు చేసిన పత్రాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా రిటర్నింగ్ అధికారి […]